Back to feed



నేటి నుంచి ఏపీలో ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం
Ravi Shukla Jun 15, 2026 10:26 AM ఎన్టీఆర్ జిల్లా 10 viewsabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
లోకేశ్ దంపతుల శివారాధన: ప్రత్యేక రుద్రాభిషేకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
భూకబ్జా కేసు: మాజీ ఎమ్మెల్యే బొల్లాకు పోలీసు కస్టడీ
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్