Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:51 PM పల్నాడు General
ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య - Udayam
హైదరాబాద్‌ KPHB రోడ్‌ నం.1లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని (24) ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...