Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే వెళ్లాలా

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 8:34 AM జాతీయంGeneral
పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే వెళ్లాలా - Udayam
పోలీసులు విచారణకు పిలిచేటప్పుడు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35 ప్రకారం రాతపూర్వక నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ ద్వారా పంపే నోటీసులు చెల్లవని పేర్కొంది. నోటీసులో కేసు వివరాలు, తేదీ, సమయం ఉండాలి. నోటీసుకు సహకరించే వ్యక్తిని తగిన కారణాలు లేకుండా అరెస్టు చేయరాదని న్యాయవాది రాజేంద్రప్రసాద్ వివరించారు. విచారణలో ఫోన్ స్వాధీనం చేసుకుంటే సీజర్ మెమో ఇవ్వాలని తెలిపారు.

Comments

G
Loading comments...