Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 8:25 AM మహబూబ్‌నగర్General
ఈ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు - Udayam
పాత టీవీలు, సెల్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిలోని సీసం, పాదరసం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు గాలి, నేల, నీటిని కలుషితం చేస్తున్నాయి. కొత్త పరికరాల వినియోగంతో ఈ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...