Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో YCP గెలుపే లక్ష్యం: జక్కంపూడి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:26 PM తూర్పుగోదావరి General
స్థానిక ఎన్నికల్లో YCP గెలుపే లక్ష్యం: జక్కంపూడి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పార్టీ స్థానిక ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రతి కార్యకర్త వార్డులు, గ్రామాల్లో పర్యటించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...