Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నెలు కడిగే స్థాయి నుంచి కేఎఫ్‌సీ అధ్యక్షురాలిగా కేథరీన్‌

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:33 PM జాతీయంGeneral
గిన్నెలు కడిగే స్థాయి నుంచి కేఎఫ్‌సీ అధ్యక్షురాలిగా కేథరీన్‌ - Udayam
రెస్టారెంట్‌లో గిన్నెలు కడిగే స్థాయి నుంచి కేఎఫ్‌సీ అమెరికా విభాగం అధ్యక్షురాలిగా కేథరీన్‌ టాన్‌ గిల్లెస్పీ ఎదిగారు. బ్రిటన్‌కు చెందిన ఆమె 13 ఏళ్లకే పనిచేయడం ప్రారంభించి, 2025 ఏప్రిల్‌లో ఈ పదవి చేపట్టారు. హెచ్‌పీ, సోనీ పిక్చర్స్‌ వంటి సంస్థల్లో పనిచేసిన కేథరీన్‌ కేఎఫ్‌సీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. డబ్బు, హోదాల కంటే నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలని, సవాళ్లను స్వీకరించడమే తన విజయ రహస్యమని తెలిపారు.

Comments

G
Loading comments...