వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విధంగా ప్రణాళికతో కార్య కర్తలను కలుపుకొని కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లన చంద్రశేఖర్ ఇవాళ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బొత్స అనూష, జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మణరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

