వార్తలకు తిరిగి వెళ్లండి

యాదమరి మండలంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసే ప్రక్రియను సమీక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు సక్రమంగా అందేలా చూడాలని, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

