వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి దెబ్బతిన్న ఫ్లెక్సీలను తొలగించే పనులను వేదనారాయణస్వామి ఆలయ సిబ్బంది విద్యార్థులతో చేయించారు.
తితిదే ఆలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ చిన్నారులతో పనులు చేయించడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

