వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం రాత్రి 7:00 గంటలకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య సాగే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా టోర్నీలో విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఇరు జట్లు సర్వసన్నద్ధమయ్యాయి. క్రిక్‌బజ్ ఫ్యాన్స్ పోల్‌లో సైతం ప్రస్తుతానికి భారత మహిళల జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

