Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై భారత్ విశ్వరూపం

Follow Udayam on Google
Nidhi Jun 15, 2026 10:54 AM జాతీయంక్రీడలు
పాక్‌పై భారత్ విశ్వరూపం - Udayam
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన 64 పరుగుల తేడాతో ఘనంగా బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, స్మృతి మంధాన (68) రాణించడంతో 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో పాక్‌ను దీప్తి శర్మ (5/10) తన స్పిన్‌తో 106 పరుగులకే కుప్పకూల్చింది.

Comments

G
Loading comments...