Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో MEPMA ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 22, 2026 10:42 PM నెల్లూరుGeneral
నెల్లూరులో MEPMA ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం - Udayam
MEPMA ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి, సాధికారత అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎంఈ ఎంబ్రాయిడరీ ప్రతినిధి పైడి శ్రేయ మహిళలకు ఆధునిక ఎంబ్రాయిడరీ సాంకేతికత, శిక్షణ, ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందే అవకాశాల గురించి వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆమె చేస్తున్న కృషిని మంత్రి నారాయణ అభినందించారు

Comments

G
Loading comments...