వార్తలకు తిరిగి వెళ్లండి

విప్రో రూ.15,000 కోట్ల బైబ్యాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో షేరును రూ.250 చొప్పున కంపెనీ కొనుగోలు చేస్తోంది. జూన్ 5 నాటికి షేర్లు ఉన్న అర్హులైన మదుపర్లు ఈ నెల 17 వరకు తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 41% అధికం.
చిన్న మదుపర్లు ప్రతి 56 షేర్లకు 11 చొప్పున టెండర్ చేయవచ్చు. జూన్ 24లోగా చెల్లింపులు పూర్తి కానున్నాయి. అర్హులైన వాటాదార్లు తమ డీమ్యాట్, బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలని కంపెనీ సూచించింది. బిడ్ల ప్రక్రియను బ్రోకర్ల ద్వారా పూర్తి చేయవచ్చు.
Comments
Loading comments...

