వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐటీ షేర్లలో అమ్మకాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయి 73,832 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు తగ్గి 23,161 వద్ద స్థిరపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు ఒత్తిడికి గురవ్వగా, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Loading comments...

