Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అండర్-19 ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 14, 2026 6:52 PM జాతీయంక్రీడలు
అండర్-19 ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ గెలుపు - Udayam
పాక్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యాన్ని 50 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య రాజేశ్ (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58) రాణించారు. చివర్లో మనాల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వ (49*), చిగురుపాటి వెంకట (11*) జట్టుకు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో రిజ్వానుల్లా 3 వికెట్లు పడగొట్టాడు.

Comments

G
Loading comments...