Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కివీస్‌ చేతిలో భారత్ చిత్తు

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 2:17 PM జాతీయంక్రీడలు
కివీస్‌ చేతిలో భారత్ చిత్తు - Udayam
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది.మౌంట్‌ మౌంగనుయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 244 పరుగుల భారీ తేడాతో గెలిచింది.తొలుత న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది.విల్‌ యంగ్‌ (125) సెంచరీతో రాణించగా.. టిమ్‌ సీఫర్ట్‌ (58) అర్ధశతకం సాధించాడు. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 26.4ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది.ఇషాన్‌ కిషన్‌(27)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...