Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మిజోరాం తొలి అర్జున అవార్డు గ్రహీత

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 6:53 PM జాతీయంక్రీడలు
మిజోరాం తొలి అర్జున అవార్డు గ్రహీత - Udayam
భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, ఒలింపియన్‌ లాల్‌రెమ్సియామి హ్మార్‌ జోటే అరుదైన ఘనత సాధించింది. మిజోరాం నుంచి అర్జున అవార్డు అందుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. 26 ఏళ్ల లాల్‌రెమ్సియామి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

Comments

G
Loading comments...