Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సెలైన్‌తో ‘విషప్రయోగం’.. భర్తను చంపిన భార్య

Sai kumar Jun 16, 2026 2:21 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
సెలైన్‌తో ‘విషప్రయోగం’.. భర్తను చంపిన భార్య - Udayam Digital
రూ. 2 కోట్ల బీమా కోసం తన భర్త, మాజీ సైనికుడు సందీప్‌ను భార్య సుమ, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. వీరు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా నకిలీ వైద్య నివేదికలు అందించిన ఆర్‌ఎంపీ డాక్టర్, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...