Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తొలి మహిళా ఎన్డీయే అధికారిణిగా దివ్యాన్షీ రికార్డ్

Follow Udayam on Google
Kumar Jun 16, 2026 7:37 AM జాతీయంGeneral
తొలి మహిళా ఎన్డీయే అధికారిణిగా దివ్యాన్షీ రికార్డ్ - Udayam
జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీయే)లో శిక్షణ పూర్తి చేసుకున్న తొలి మహిళా అధికారిణిగా ఫ్లైట్ క్యాడెట్ దివ్యాన్షీ సింగ్ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. త్వరలోనే ఆమె భారత వైమానిక దళంలోని గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీం కోర్టు చారిత్రాత్మక అనుమతి తర్వాత, 2022లో ఎన్డీయేలో ప్రవేశం పొందిన తొలి ఐదుగురు మహిళా క్యాడెట్లలో దివ్యాన్షీ ఒకరు కావడం విశేషం.

Comments

G
Loading comments...