Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపారానికి వ్యక్తిగత రుణాలు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 7:14 AM హైదరాబాద్General
వ్యాపారానికి వ్యక్తిగత రుణాలు - Udayam
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చిన్న వ్యాపారులు సంస్థల పేరుతో కాకుండా వ్యక్తిగతంగా రుణాలు తీసుకుంటున్నట్లు సిబిల్, ఎన్‌ఎస్‌ఐసీ అధ్యయనం వెల్లడించింది. గత మూడేళ్లలో ఈ రుణాలు తెలంగాణలో ఏటా సగటున 26 శాతం, ఏపీలో 25 శాతం పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో 43.4 లక్షల మంది వ్యాపారులు సంస్థల పేరుతో రుణాలు పొందలేదు. వీరిలో చాలామందికి మంచి రుణ చెల్లింపు చరిత్ర ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...