వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షం వల్ల ఉదయం 9 గంటలకు టాస్ వేశారు.
టాస్ అనంతరం కూడా వర్షం కొనసాగడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో అధికారులు మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

