వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఓటు చోరీ భారత ప్రజలపై నేరమని రాహుల్ గాంధీ అన్నారు. ఎస్ఐఆర్పై సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలపై స్పందించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈసీ కలిసి దేశద్రోహానికి పాల్పడ్డాయని పేర్కొన్నారు. ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఈ ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

