వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ గోల్ఫ్‌లో సంచలనం సృష్టించిన ఎల్ఐవీ గోల్ఫ్ లీగ్ ఐదేళ్లకే మూతపడనుంది. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నిధుల ఉపసంహరణతో కొత్త రూపంలో లీగ్‌ను పునఃప్రారంభించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బీసీ పార్ట్‌నర్స్‌తో ఒప్పందం కుదరకపోవడంతో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

