Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ గోల్ఫ్ క్రీడాకారులకు ప్రోత్సాహం

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 1:08 PM జాతీయంక్రీడలు
యువ గోల్ఫ్ క్రీడాకారులకు ప్రోత్సాహం - Udayam
భారత్‌లో యువ గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్‌డీటీవీ–ఐజీపీఎల్ భాగస్వామ్యం దోహదపడుతుందని ఏపీ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ (ఐపీఎస్) అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఎన్‌డీటీవీ ప్రో-యామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గోల్ఫ్ ఖరీదైన క్రీడ కావడంతో యువతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...