Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలేటివారిపాలెంలో ఆసక్తికరంగా ఎంపీటీసీ పోరు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:22 PM ప్రకాశం General
వలేటివారిపాలెంలో ఆసక్తికరంగా ఎంపీటీసీ పోరు - Udayam
వలేటివారిపాలెం మండలంలోని 10 MPTC స్థానాల్లో ఇప్పటికే 5 స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మిగిలిన స్థానాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...