వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మలు మన సమాజపు తొలి ఇంజనీర్లని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా టౌన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ధర్మాన, ధర్మాన కృష్ణదాస్ పాల్గొని నివాళులర్పించారు.
సంప్రదాయ చేతివృత్తులు తరతరాలుగా వచ్చిన విజ్ఞానమని, వాటిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయాలని ధర్మాన అన్నారు. విశ్వకర్మ కుటుంబాలకు శిక్షణ, మార్కెట్ అవకాశాలు, ఆర్థిక సహకారం అందించాలని సూచించారు.
Comments
Loading comments...

