Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా.. స్వర్ణకారుల ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
H M G H Q Sep 17, 2026 2:07 PM కర్నూలుGeneral
విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా.. స్వర్ణకారుల ప్రత్యేక పూజలు - Udayam
పత్తికొండలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం తాలూకా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి ఆనందాచారి ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి వేడుకల్లో విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంఘం సభ్యులు హాజరై వేడుకలను జరుపుకున్నారు. పలువురు కూడా హాజరయ్యారు.

Comments

G
Loading comments...