Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో భారీ ఉరుములు.. పిడుగుల మోత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 3:05 PM విశాఖపట్నంGeneral
షీలా నగర్‌లో ప్రస్తుతం భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది.విశాఖలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండకండి.

Comments

G
Loading comments...