Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఫైర్ సర్వీసెస్‌లో 147 పోస్టులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:36 PM అల్లూరి General
విశాఖ ఫైర్ సర్వీసెస్‌లో 147 పోస్టులు - Udayam
ఫైర్ సర్వీసెస్‌లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు 11 పోస్టులు కేటాయించగా, విశాఖకు 8, అల్లూరికి 1, అనకాపల్లికి 2 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు, ఫీజు, ఇతర అర్హతల వివరాలతో త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. తాజా వివరాల కోసం AP SLPRB రిక్రూట్‌మెంట్స్ పరిశీలించండి.

Comments

G
Loading comments...