వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినెస్ ఎక్స్‌పో–2026ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించి , వివిధ రంగాల వ్యాపార , పారిశ్రామిక సంస్థల స్టాల్స్‌ను పరిశీలించారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు , మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడంలో ఇలాంటి వేదికలు కీలకమన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు , పరిశ్రమలు , ఉపాధి అవకాశాల విస్తరణకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

