Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ విశ్వకర్మ జయంతి మంత్రి సవిత ఘన నివాళులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 17, 2026 3:18 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విరాట్ విశ్వకర్మ జయంతి మంత్రి సవిత ఘన నివాళులు - Udayam
SSS పెనుకొండ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి గురువారం ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర చేనేత మంత్రి సవిత. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శిల్పులు, వృత్తి నిపుణులు, చేతివృత్తిదారులు, కార్మికులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్య దైవమని ఆమె పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...