వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. https: //ganeshutsav.net ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు అన్నారు.
మండపాల వద్ద విద్యుత్, అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఊరేగింపుల్లో ట్రాఫిక్ నిబంధనలు, డీజే శబ్ద పరిమితులు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.
Comments
Loading comments...

