వార్తలకు తిరిగి వెళ్లండి

సిపి ఆదేశాల మేరకు, గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సస్పెక్ట్ షీట్ హోల్డర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం లొ సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జీ.డి. బాబు గారి ఆధ్వర్యంలో
వినాయక చవితి పండుగ సందర్భంగా మద్యం సేవించి అల్లర్లు చేయడం, గొడవలకు పాల్పడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ఎటువంటి నేరాలకు పాల్పడటం చేయరాదని వారికి స్పష్టంగా హెచ్చరించారు.
Comments
Loading comments...

