వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మట్టి గణపతులనే పూజిద్దాం—పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

