వార్తలకు తిరిగి వెళ్లండి

మాల సంఘం విద్యార్థి విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలను అరుకాల విక్రమ్‌కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బైరిమల్ల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Loading comments...

