Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుని గా బెల్లాన

Follow Udayam on Google
D ANAND RAO Sep 13, 2026 10:44 PM పార్వతీపురం మన్యంGeneral
విజయనగరం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుని గా  బెల్లాన - Udayam
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుని గా బెల్లాన చంద్రశేఖరరావు ని నియమించినందున వారిని చీపురుపల్లి వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ బాబు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ తో పాటు రాజాం నియోజకవర్గ ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు

Comments

G
Loading comments...