Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ హావభావాలపై డీఎంకే ఆగ్రహం

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:33 PM జాతీయంGeneral
 విజయ్ హావభావాలపై డీఎంకే ఆగ్రహం - Udayam
అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన దవడ పట్టుకునే హావభావంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన ఎంకే స్టాలిన్‌పై జైలులో జరిగిన దాడిలో ఆయన దవడ విరిగిందని డీఎంకే నేతలు పేర్కొన్నారు. తన హావభావం అనుకోకుండా జరిగిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని విజయ్ స్పష్టం చేశారు. సీపీఎం సైతం విజయ్ తీరును తప్పుబట్టింది.

Comments

G
Loading comments...