Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నకల్లులో ఘనంగా పోషణ మాసోత్సవాలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:28 PM నెల్లూరుGeneral
వీర్నకల్లులో ఘనంగా పోషణ మాసోత్సవాలు - Udayam
కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. సీడీపీఓ పద్మజాకుమారి, సూపర్‌వైజర్ సుజాత ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ రేణుక ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ టీచర్లు, ఎంఎల్‌హెచ్‌పీ రబ్బాని, ఏఎన్‌ఎం అరుణ, బాలింతలు, తల్లులు, గర్భిణీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...