వార్తలకు తిరిగి వెళ్లండి

నడికూడ మండలం రామకృష్ణాపూర్ తదితర గ్రామాల్లో ఎంపీడీవో రామకృష్ణ, అధికారులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. వీబీ జీ-రాంజీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.
ఎల్ నినో నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

