Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ లేకుండానే పొలానికి సాగునీరు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:19 PM మంచిర్యాలGeneral
విద్యుత్‌ లేకుండానే పొలానికి సాగునీరు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతుండటంతో ముల్కలపేటకు చెందిన ఓ రైతు వినూత్న పద్ధతిలో నీరు అందిస్తున్నారు. బోరు మోటారుకు విద్యుత్‌ అవసరం, ఖర్చులు పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. పైపునకు ఒకవైపు మూసి, మరోవైపు నీటిని నింపి వదలడంతో విద్యుత్‌ లేకుండానే నీరు పొలంలోకి చేరుతోంది. నీటి పీడనం, గురుత్వాకర్షణ సూత్రాలతో సాగునీరు అందిస్తున్నారు.

Comments

G
Loading comments...