Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీరానికి మరో మృతదేహం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:21 PM ప్రకాశం General
తీరానికి మరో మృతదేహం - Udayam
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపాలెం సముద్ర తీరంలో శుక్రవారం మరో మృతదేహం కనిపించింది. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కల్లూరు బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీరంలో ఆరు మృతదేహాలను అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...