Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో ఔత్సాహిక నైపుణ్యాల అభివృద్ధి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:20 AM పెద్దపల్లి General
విద్యార్థుల్లో ఔత్సాహిక నైపుణ్యాల అభివృద్ధి - Udayam
కాల్వ శ్రీరాంపూర్‌ మల్యాల PM శ్రీ TG మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో విద్యార్థులకు స్వయం ఉపాధి నైపుణ్యాలపై గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమస్య గుర్తింపు, విశ్లేషణ, సృజనాత్మకత, ఆవిష్కరణ అంశాలపై అవగాహన కల్పించారు. సంభాషణ, సమూహ చర్చల ద్వారా నాయకత్వ లక్షణాలను గుర్తించి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌ పోచయ్య తెలిపారు.

Comments

G
Loading comments...