Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, డ్రెస్సుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:16 PM కామరెడ్డిGeneral
విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, డ్రెస్సుల పంపిణీ - Udayam
యాడారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి, ఉపసర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయురాలు మంజుల పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడంపై పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...