Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన ఉండాలి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:52 PM సంగారెడ్డిGeneral
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన ఉండాలి - Udayam
మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో సమగ్ర శిక్ష ఏఎంఓ బాలయ్య మాట్లాడారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...