Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటు దృశ్యం వైరల్

వైష్ణవి శర్మ Jun 27, 2026 5:30 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
వర్షాల సమయంలో పిడుగులు పడటం సాధారణమే అయినా, ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటం అరుదు. తాజాగా పోలాండ్‌లోని ఒక పార్కులో ఫౌంటేన్‌పై పిడుగు పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలు ఆడుకుంటుండగా మెరుపులు, భారీ శబ్ధంతో పిడుగు నేరుగా నీటిపై పడటం అక్కడ ఉన్న సర్వైలెన్స్ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Comments

G
Loading comments...