వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విభజన సమయంలో ఇక్కడికి వలస వచ్చిన వారిని శరణార్థులుగా పిలవడం ముమ్మాటికీ తప్పని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభూమి, స్వధర్మంపై ఉన్న ప్రేమతో సర్వస్వాన్ని వదులుకుని వచ్చిన వారు శరణార్థులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.
నాగ్‌పూర్‌లో జరిగిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ 75వ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

