వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతికి క్వాంటం శకం: ఐబీఎం భారీ పెట్టుబడి

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ ప్రకటించారు. 2026 సెప్టెంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుంది.
ఫార్మా, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో ఈ సాంకేతికత వాణిజ్యపరంగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందని అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు.
Comments
Loading comments...