వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చైతన్య వర్మ సినీ రంగంలో గుర్తింపు పొందుతున్నారు. ‘హిట్ 1’లో రోహిత్, ‘సైంధవ్’లో విలన్, ‘ఆదికేశవ’లో ఆదికేశవ పాత్రల్లో నటించారు.
తణుకు సమీపంలోని వడ్డూరుకు చెందిన ఆయన ప్రస్తుతం ‘కపాలి’ చిత్రంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. ఆయన తండ్రి సాగిరాజు ఉదయభాస్కర్‌రాజు గుడివాడలో నాలుగు దశాబ్దాలుగా అనువంశిక వైద్యులుగా కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

