వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా హనుమకొండ అదాలత్ ప్రాంతంలోని ఎస్వీ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తులకు అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు.
ఆలయ పూజారి దేశికన్ నృసింహన్ ఆధ్వర్యంలో పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

