వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో ధనుష్ రాజకీయాల్లోకి రావాలని టీవీకే పార్టీ ఆహ్వానించింది. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించింది. కోయంబత్తూరులో ధనుష్ అభిమాన సంఘం సమావేశం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇతర పార్టీల ఆవిర్భావానికి టీవీకే స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని పార్టీ ప్రతినిధి సత్యకుమార్ అన్నారు. విజయ్ ఈ స్థాయికి చేరేందుకు 30 ఏళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

